అపకారికి ఉపకారము చేయరాదు



ఒకానొక దట్టమైన కీకారణ్యంలో ఒక పాము వుంటుండేది. దానిని చూచి అడవిలోని జంతువులన్నీ ఎంతో భయపడేవి. తనపట్ల జంతువులు చూపుతున్న భయం కేవలం తన గొప్పతనం వల్లనేనని ఆ పాముకెంతో గర్వంగా వుండేది. అందువల్ల అది కన్నుమిన్ను కానకుండా ఆ అడవిలో ఎంతో పొగరుబోతుతనంగా తిరుగుతుండేది. అది వస్తున్న చడి వినిపించేసరికి జంతువులు దాని త్రోవనుండి తప్పుకుపోతుండేవి.

అసలే విష జంతువు అందులోనూ గొప్పదానినన్న గర్వంతో ఎంతో పొగరుగా తిరుగుతున్పట్టిది. తీరా దాని కంటబడితే ఏమి మాట్లాడుతుందో ఏమంటుందో ఆ మాటల దూకుడులో పౌరుషం చెంది కాటువేస్తే, ఆ విషానికి ప్రాణాలు కోల్పోవాలి. ఎందుకొచ్చిన ముప్పు తప్పుకు తిరిగితేనే మంచిదని జంతువులేవీ దాని నరసకు రాకపోవడం వల్ల అది. తిరుగాడే పరిసరాలలో ఒక్క పిట్టయినా ఉండేదికాదు ఒంటరి అయిపోయి పాము తనుమామూలుగా తిరిగే తావులో తనకేమి తోచక ఆ అడవి మార్గాన బయలుదేరి చాలాదూరంప్రయాణం చేసింది. అంతలో ఆకస్మికంగా అది తిరుగుతున్న ప్రాంతంలో మంటలు లేచాయి.

దాన్ని తప్పుకుపోవాలన్న తొందరలో వెనక్కి మరలించి పాము, అంతలో అటు ప్రక్క కూడామంటలు వ్యాపించినాయి క్షణాలలో ఆ పాము చుట్టూవున్న పొదలంటుకుని ఆ మంటలమద్య అది ఇరుక్కు పోయింది.

బయపడేమార్గం తోచలేదు. "నన్ను రక్షించండి.. నన్ను రక్షించండి." అంటూ గట్టిగా కేకలు పెట్టనారంభించింది. ఆ అడవి మార్గాన అటు ప్రక్కగా ప్రక్క గ్రామానికి పోతున్న ఒక రైతు చెవులకా కేకలు వినబడ్డాయి. యెవరో ఆపదలో ఉన్నారని ఆ రైతు ఆ కేకలు వినబడుతున్న దిక్కుగా వెళ్ళాడు. మంటల మధ్య ప్రాణభయంతో తల్లడిల్లిపోతున్న పామును చూచాడు. అది దుష్టజంతువైనా సంకోచించకుండా, ఆ రైతు తన చేతికర్ర కొనకు సంచిని కట్టి మంటల మధ్యకు పెట్టి పట్టుకున్నాడు. బ్రతుకు జీవుడా అనుకుని ఆ పాము ఆ సంచిలో దూరింది. వెంటనే రైతాకర్రను పైకెత్తి చేతి సంచిని, మంటల కావలకు తెచ్చి నేలనుంచేడు.

ఆ సంచిలోనుంచి చర్రున ఈవలకొచ్చింది సాము ప్రాణభిక్ష పెట్టినవాడన్న ఆలోచనయినా ఆలోచించకుండా బుసలు కొడుతూ కస్సున పైకి లేచి ఆ రైతును కాటు వేసింది. పాపం రైతు పాము విషం తలకెక్కి నోట సొంగలు కక్కుతూ నేలబడి ప్రాణాలు వదిలాడు ఉపకారానికి పోయి మరణాన్ని తెచ్చుకున్నాడా రైతు, కనుక ఉపకారమే అయినా సజ్జనులకు చెయ్యాలిగాని దుష్టులకు చెయ్యకూడదు.

అపకారికి ఉపకారము చేయరాదు

మరిన్ని కథల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలివైన నక్క

దురాశ ఫలితం

బ్రాహ్మణుడు, రాక్షసుడు మరియు దొంగ

మాట్లాడే గుహ

ఎలుక బుద్ధి

తాబేలు మరియు కొంగలు

కుందేలు, పావురము మరియు పిల్లి

ఎలుక మరియు పిల్లి

కొంగ మరియు ఎండ్రకాయ

పాము మరియు బ్రాహ్మణుడు

తీరిన కాకి దాహం

కుందేలుకు గర్వభంగం

బ్రాహ్మణుడు మరియు నల్లమేక

కుక్కపాట్లు

రాజు మరియు కుమ్మరి

పాము మరియు కప్పరాజు

నక్క మరియు తాబేలు

పెరిగిన వాతావరణం

పరోపకారి హంస

ఏనుగు మరియు పిచ్చుకల కథ

తెలివి తక్కువ ఒంటె

జ్ఞానోదయం

మానవ జీవితం

స్వార్ధం

బుద్ధిబలం

ఆత్మ విశ్వాసం

గర్వం

ఎత్తుకు పై ఎత్తులకి

క్రమశిక్షణ

మొదటికే మోసం

పనికిమాలినవాళ్ళు

కష్టార్జితం కానిది...

ఆశపోతు నక్క కథ

తెలివి తక్కువ కోతి

దానధర్మాలు

అంతా మన మంచికే

అత్యాశ

విలువ

ఓర్పే శ్రీరామరక్ష

అద్దం

ప్రదక్షణ

అల్లరి చేసే గాడిద

ముగ్గురు స్నేహితులు

రాజధర్మం

గురుదక్షిణ

పొగరు

శకునం

పుర్రెతో పుట్టిన బుద్ధి

మతి మరుపు

సీతయ్య మందబుద్ధి

పిసినారి

మట్టిబుర్ర

పరమానందయ్యగారి మూడో శిష్యుడు

పిచ్చి

మంత్రపుష్పం

అసూయ

లోభి

జోలి మాలిన పనికి పోరాదు

కోపం తెచ్చే అనర్ధం

సోమరి

మహా బలుడు

అబద్ధం

దురాశ దుఃఖానికి చేటు

బుద్ధి హీనులు

అమాయకుడు

మూర్ఖులు

గొప్పలకు పోరాదు

తనకుమాలిన ధర్మం

ఆలోచనే విజయానికి సోపానం

మూర్ఖుడితో చెలిమి

మనోయజ్ఞం

మోసానికి మోసం

కోరికల చిట్టా

రాజనర్తకి

చెప్పి చేసిన మోసం

జమీందారుగారి పడవవాడు

బహుమతికి కారణం

భగవద్గీత

మెదడులేని సింహం

పిల్లల తెలివి

అనుభవాన్ని మించిన పాఠం లేదు

అహంకారం

కలసి వుంటే కలదు సుఖం

చిలక చాతుర్యం

ఏకాగ్రత

నిదానమే ప్రదానం

గంప కింది కోళ్ళు

జరిగిన పొరపాటు

చత్వారం

చిలుక పలుకు

తేలు కుట్టిన దొంగ

కలవర మనసు

పెద్దల ఎన్నిక

పిచ్చి పుల్లయ్య


మార్పు

మానవత్వం

తెలివి

అనువుగాని చోట

పందెం తెచ్చిన మార్పు

వ్యక్తిత్వం

మంచితనం

దురుసుతనం


తెలివైన తాబేలు

దురాశ నక్క

చెడ్డ స్నేహితుడు

కాకి గర్వం


పిల్లి మెడలో గంట

హంస – వేటగాడు

ఆలోచన లేని తెలివి

కామాక్షి మీనాక్షి


ఉపాయం

బంగారు గొడ్డలి

ఆవు పులి కథ

ఐక్యత ఒక బలం


ఏడు చేపల కథ

ఉల్లిపాయ శివుడు

గురు సందేశం

చిలిపి కథ

పిచ్చుక సాహసం కథ

మంచి యువరాజు

తెలివైన కాకి మరియు పాము

తెలివైన మేక

పాము ముంగీస


కుందేలు తెలివి

దొంగ – గుర్రం

కొంగ జిత్తులమారి నక్క

చీమ – పావురము

కోతి రెండు పిల్లుల రొట్టె

సింహం మరియు ఎలుక కథ

సింహం మరియు కుందేలు

కుందేలు మరియు తాబేలు

చిలుకల మాటలు

నక్క అందని ద్రాక్ష కథ

పిసినారి పుల్లయ్య

దేవుడు సృష్టి

చాకలివాడి గాడిద

కోపం వచ్చిన కోతులు

బ్రాహ్మణుడి మేక

వేరుశనగ దొంగ

కప్పా మరియు పాము

ఉల్లిపాయి దొంగ


స్నేహం యొక్క విలువ

సింహం మరియు స్నేహితులు

వంతెన

చివరి డెలివరీ

స్వామి యొక్క పెన్

రక్త సంబంధం

వ్యాపారవేత్త – సేవకుడు

బంధించబడిన పులి

శంకర్ – సహాయం


మనిషి విలువ

ఏడు అద్భుతాలు

జీవితం

దారం లేని గాలిపటం

మర్రి చెట్టు పరీక్ష

తెలివైన రాజు

బలహీనతా లేక బలమా ..?

ఋషి – ఎలుక

తెలివైన చిలుక


పీతల యుద్ధం

ఒక నక్క మరియు గొర్రె పిల్ల

సోమరి గొల్లభామ

అన్నదమ్ములు

సింహము మరియు ఎలుక

కుక్క – బావి కథ

కోపం వస్తే

ఎద్దు గర్వం

రాజుగారి కల


పంది భయం పంది

దొంగల ఆటకట్టు!

చిరుకప్ప గర్వం!

పిచుక గుణం

పిసినారి రుద్రయ్య

దేవుడే కాపాడుతాడు

విలువైన కానుక

జ్ఞానోదయం!

బాటసారుల అదృష్టం


ఆత్యాశకి పోతే

మోసకారి నక్క

కోతి మరియు మొసలి

తృప్తి ఉంటేనే సంతోషం

కొంగ మరియు పీత

బంగారం మారే స్పర్శ

ఏనుగులు మరియు ఎలుకలు

లాయల్ ముంగూస్

కాకి మరియు కుండ


దుప్పి తెలివి!

తాబేలు మరియు పెద్దబాతులు

జింక బద్ధకం

మూడు చేపల కథ

కృష్ణయ్య యొక్క అత్యాశ

మూగజీవుల కృతజ్ఞత

మూర్ఖమైన సింహం మరియు తెలివైన కుందేలు

జమీందారు ఎంపిక!

తోట నాయకుడు


నక్క మరియు డ్రమ్

తెలివైన తీర్పు

సాయం మంచిదే!

ఏనుగు మరియు పిచ్చుకలు

స్నేహమే బహుమతి!

సాధన అంటే ఇలా ఉండాలి!

సంకల్ప బలం

తెలివైన మంత్రి సలహా

కష్టానికి గుర్తింపు


స్వభావం

సంగీత గాడిద

గంట మొగించేది ఎవరు?

నలుగురు స్నేహితులు మరియు ఒక వేటగాడు

ఎలుక మరియు ఒంటరి వ్యక్తి

పిచ్చుక మరియు కోతి

కాకులు మరియు నాగుపాము

సింహం మరియు ఒంటె

సరైన మనస్సు మరియు తప్పుడు మనస్సు


మాట్లాడే తాబేలు

మేకలు మరియు నక్కలు

అమూల్యమైన వస్తువు

హితవు

నక్క మరియు కోడిపుంజు

భగవద్గీత – బహుమానం

స్నేహం!

బాధ సహించలేనివస్తాదు

వీరయ్య వీలునామా


వ్యత్యాసం

గొల్లవాడు-విద్వాంసుడు

తేనెచుక్క తెచ్చిన ప్రమాదం

అతితెలివి

ఎవరు జూదగాడు?

చెడ్డ శిష్యుడు

తాజెడ్డకోతి

రెండు విందులు

తొమ్మిది నుండి తొంభై


అల్లుడి అదృష్టం

బంద్

అన్నింటికంటే ఇష్టమైనది

వ్యామోహం

నా తోటలో

ధనవంతుడైన యువకుడి కథ

రాజు మిదాస్ కథ

ప్రయత్నం

తెలివితేటలు అంటే ?


స్నేహం - స్వార్ధం

అసలైన స్నేహితుడు

చిన్నారి స్నేహం

సంతోషమా నీ ఇల్లెక్కడ ...?

సింహం మరియు తోడేలు

నక్క మరియు కొంగ

కోతి మరియు పిల్లి

సోమరిపోతు గాడిద

అత్యాశకు అర్ధం లేని నష్టం


అభిప్రాయం

సమస్య

బామ్మ కల

రాజు తెలివి

దురాశకు దారి తప్పిన కోతి

చిలుక మరియు గుడ్లగూబ

పావురం కథ

Responsive Footer with Logo and Social Media